- District News
- Khammam
- సిద్ధినేనిగూడెం గ్రామంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన.........
సిద్ధినేనిగూడెం గ్రామంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన.........
సర్పంచ్ వేల్పుల వెంకట్రావమ్మ మాజీ జడ్పిటిసి సూరం శెట్టి నాగభూషణం
Published On
By Ram Reddy
మధిర,ఆగస్టు,26: లోకల్ గైడ్:
మధిర మండల సిద్దినేనిగూడెం గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్ వేల్పుల వెంకటరావమ్మ గారు మాజీ జడ్పిటిసి సూరం శెట్టి నాగభూషణం గారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూస్తానని నూతన రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ గారు, సైదల్లపురం సర్పంచ్ నెల్లూరు ధనలక్ష్మి గారు, మాజీ సర్పంచ్ వేమిరెడ్డి పెద్ద నాగిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల వెంకటేశ్వర్లు గారు, డీలర్ అప్పారావు గారు, పంచాయతీ సెక్రెటరీ జిపిఓ వార్డ్ నెంబర్లు గ్రామస్తులు లబ్ధిదారులు గ్రామ పెద్దలు పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 13:40:14
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
