- District News
- Nalgonda
- అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిక గా నిలిచే రక్షబంధన్ .
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిక గా నిలిచే రక్షబంధన్ .
ఆత్మీయత , ఆప్యాయతల మధ్య ఘనంగా వేడుకలు.
సోదరీమణుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించు
కుని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి గుర్రంపోడు మాజీ ఎంపీపీ మాధవి, నారాయణపురం మాజీ జడ్పీటీసీ బుజ్జి , భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల , పలువురు సోదరీమణులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి రాఖీ కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయత, ఆప్యాయతల మధ్య ఘనంగా జరిగాయి. సోదరీమణుల ప్రేమాభిమానాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
28 Aug 2026 12:58:18
సిపిఐ (ఎం ) రాష్ట్ర కమిటీ సభ్యులుముదిరెడ్డి సుధాకర్ రెడ్డి.
