- District News
- Khammam
- బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్. ప్రారంభం
బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్. ప్రారంభం
బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Published On
By Ram Reddy
ఖమ్మం నగరంలోని పేవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రకాల సీతాకోకచిలుకలు, వాటి జీవన విధానం, ప్రకృతిలో వాటి ప్రాధాన్యతను తెలియజేసేలా ఎగ్జిబి
షన్‌ను ఏర్పాటు చేశారు.
చిన్నారులు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తూ వాటర్ ఫాల్స్ జాయింట్ బ్రేక్ డాన్స్ కొలంబస్ సీతాకోకచిలుకల విశేషాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. చిరు తిండి వస్తువులు షాపింగ్ మాల్స్ ప్రకృతి, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించేలా ఆగస్టు నెల మొత్తం అందుబాటులో ప్రదర్శనను రూపొందించారు. ఎగ్జిబిషన్‌లో ప్రవేశానికి ఒక్కొక్కరికి రూ.50 టికెట్గా నిర్ణయించారు.
ఖమ్మం నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని నిర్వాహకులు జానకి రామయ్య కోరుతున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Aug 2026 21:01:39
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి*
కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
