- District News
- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్, నాయకులు
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్, నాయకులు
Published On
By Ram Reddy
కడ్తాల్ ఆగస్ట్ 9 లోకల్ గైడ్
బోనాల పూజలు
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, యాట నరసింహ గార్లతో కలిసి సైదాబాదు ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, శ్రీను, గంగులు, సోమ్లా, దాస్య, రమేష్, రవి, గణేష్, నరేష్, పాండు, కిరణ్, వాసు, హరి, వినోద్, పవన్, శ్రీధర్ తో పాటు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Aug 2026 21:27:17
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
