- District News
- వన్ టౌన్ ఎస్సైగా రామకృష్ణారావు.
వన్ టౌన్ ఎస్సైగా రామకృష్ణారావు.
Published On
By Ram Reddy
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ఐగా డి రామకృష్ణారావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు.ఇటీవల నెన్నెల పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయిన ఆయన వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టి వన్ టౌన్ సిఐ కె శ్రీనివాసరావు ను పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతు ప్రజలకు అందుబాటులో ఉండాలని,ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని,నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పలు సూచనలు చేశారు.తనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా,క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని,ప్రజలకు నిష్పక్షపాతంగా పోలీసు సేవ చేస్తానని,శాంతిభద్రతలను కాపాడతానని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Aug 2026 21:27:17
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
