అటవీ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్

Published On
అటవీ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్

 

సత్తుపల్లి, సెప్టెంబర్ 11: లోకల్ గైడ్:

అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సత్తుపల్లి పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.IMG-20260911-WA0071

ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు అటవీ అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అటవీ అమరవీరుల జ్ఞాపకార్థం మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ అడవుల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రహనా కమల్ పాషా, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం! గణపయ్యకు ఘన వీడ్కోలు... సర్పంచ్ రంజిత్ కుమార్ ఉత్సాహం!
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
అయ్యవారపేటలో ఘనంగా 'పోషణ్ మాసం' అవగాహన సదస్సు..
_ఎస్ ఎల్ ఎన్ గ్రూప్స్‌ నూతన శాఖ ప్రారంభం. _పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరణకు మరో అడుగు
ఎమ్మెల్యే పిఎస్ఆర్ పై వ్యాఖ్యలు చేయడం అవివేకం.
విద్యార్థులకు అందుబాటులో వసతి గృహం ఏర్పాటు 
పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి.                         అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు.