తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 

Published On
తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 

 

రాజేంద్ర నగర్ (లోకల్ గైడ్ ):

అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే టి ఆర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తరలివెళ్లే నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ గృహ నిర్భంధం చేశారు. ఇందులో భాగంగా బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పి. శివ ముదిరాజ్ ను అత్తా పూర్ పోలీసులు శివరాం పల్లిలో గృహ నిర్భంధం చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. నన్ను అరెస్ట్ చేయగలరు… కానీ ప్రజల గొంతును, ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రం అరెస్ట్ చేయలేరని ఈ సందర్బంగా శివ ముదిరాజ్ ఈ ప్రభుత్వ తీరును తప్పు బట్టరు. అరెస్టులు, కేసులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని 
ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు .

Tags:

About The Author

Latest News

తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.  తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 
    రాజేంద్ర నగర్ (లోకల్ గైడ్ ): అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో బి ఆర్ ఎస్ వర్కింగ్
ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…
భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి
దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు
పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.
దళితులను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి...