మేకల శ్రీనివాస ను మానవత్వం మరచి కొట్టి, చంపేందుకు ప్రయత్నించినా మోమిన్ పేట్ ఎస్సై భరత్ భూషణ్ 

నలుగురు పోలీసులపై చర్యలు తీసుకోవాలి 

సిపిఎం ,సిపిఐంల్ న్యూ డెమోక్రసీ పార్టీ లు డిమాండ్
Published On
మేకల శ్రీనివాస ను మానవత్వం మరచి కొట్టి, చంపేందుకు ప్రయత్నించినా మోమిన్ పేట్ ఎస్సై భరత్ భూషణ్ 


 

 లోకల్ గైడ్, వికారాబాద్ :

వికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్ ను ఓ బూతగాదా కేసులు ఇరికించి చెప్పపెట్టకుండా అక్రమంగా అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టి జైలుకు తీసుకుపోతు విచక్షణ రహితంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించిన ఎస్సై భరత భూషణ్ పై మరియు భూఅక్రమ దారులు విక్రం రాజు, కృష్ణంరాజు, హెడ్ కానిస్టేబుల్ బలరాం, శంకర్ నాయక్, కానిస్టేబుల్ రవికుమార్, డ్రైవర్ అరుణ్ కుమార్ హత్యాయత్నం,& ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ రైతు సంఘం నాయకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులును పరామర్శించి ప్రభుత్వనికి డిమాండ్ చేశారు 
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 68 లో 2-15 ఎకరాలు, సర్వేనెంబర్ 75 లో 4-20 ఇమాం, ప్రభుత్వ, పట్ట భూములు కబ్జా చేసిన మంతనకాడి కృష్ణంరాజు, మంతనకాడి విక్రమ్ రాజులను అడ్డుకున్న మేకల శ్రీనివాస మాదిగ పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించిన, భూఅక్రమ దారులపై మరియు అక్రమంగా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి బయటికి తీసుకొచ్చి మానవత్వం మరిచి విచక్షణ రైతంగా కొట్టి గాయపరిచిన ఎస్ఐ భారత భూషణ్ పై మరియు వికారాబాద్ పోలీస్ స్టేషన్ నుండి పరిగి జైలుకు తీసుకెళ్తూ మధ్యలో జైలు పోతూ  తిరిగి కొట్టిన నలుగురు పోలీస్ లు బలరాం రవికుమార్, శంకర్  అరుణ్ కుమార్ అనే పోలీసులపై 307, ఎస్సీ ఎస్టీ ,అట్రాసిటీ కేసులు పెట్టీ అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ,సిపిఐంల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు రైతు సంఘం నాయకులు బాధ్యత కుటుంబ సభ్యులు భార్య పిల్లలు చుట్టాలు గ్రామస్తులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.లేనిచో ఎస్పీ  కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని అన్నారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు