గ్రామాల్లో విజృంభిస్తున్న  దోమల బెండదా..

ఫాగింగ్ ను పట్టించుకోని గ్రామ పంచాయితీలు

ట్రెజరి లో నిధులు ఉన్నరిపేర్ చేయించని అధికారులు.
Published On
గ్రామాల్లో విజృంభిస్తున్న  దోమల బెండదా..

IMG-20260830-WA0202వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-

 వాజేడు మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో దోమల బెడద తీవ్రంగా పెరిగింది.గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో నిధులు లేకపోవడంతో దోమల నిర్మూలనకు ఉపయోగించే ఫాగ్గింగ్ మిషన్లను మూలకు పెట్టి ఉంచడంతో అవి రిపేర్లకు నోచుకోక తీవ్ర ఇబ్బంది లో ప్రజలు . గ్రామాల్లో స్ప్రే చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.2026-2027 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీ ట్రెజరీ అకౌంట్లలో నిధులు ఉన్నప్పటికీ, ఫాగ్గింగ్ మిషన్లను రిపేర్ చేయకుండా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మూలకు పడేసి అలాగే ఉంచడం గనార్హం.పాలకులకు ప్రజల ఇబ్బందులను పట్టించుకొనే దాకాలాలు లేవని ప్రజలు వాపోతున్నారు,అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు ప్రజలు ఎలాగుంటే మాకేంటి మేము బాగానే ఉన్నాము అనే ధోరణిలో వ్యవహారిస్తున్న తిరును బట్టి ప్రజలు మండిపడుతున్నారు.వర్షాకాలం మొదలై మూడు నెలలు అవుతున్నా ఫాగ్గింగ్ మిషన్లను రిపేర్ చేయక పోవడం చర్చనియంగా మారింది .దోమలు విపరీతంగా పెరిగి ప్రజలను కుడుతుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నా, మృత్యువాత పడుతున్న చలనం లెని ప్రజా ప్రతినిధులు.దోమలతో పిల్లలు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు,మండల అభివృద్ధి అధికారి స్పందించి తొందరగా మిషన్లను రిపేర్ చేయించి పంచాయతీలలో స్ప్రే చేయాలనీ గ్రామలో ఉంటున్న ప్రజలు కోరుతున్నారు..

Tags:

About The Author

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలి* వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
గణనాథుడి రాకకు ఆమనగల్లు ముస్తాబు!
ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.కలెక్టర్ స్నేహ శబరిష్