- District News
- ఆర్ట్స్ కళాశాల–కేడీసీ మధ్య ఎంఓయూ
ఆర్ట్స్ కళాశాల–కేడీసీ మధ్య ఎంఓయూ
యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి...వెల్లడి
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్22
(లోకల్ గైడ్ న్యూస్)
ఎంఓయూ ద్వారా బోధన, పరిశోధన రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయనున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. సదస్సులు, చర్చాగోష్టులు, పరిశోధనా కార్యక్రమాల నిర్వహణకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగం అధ్యక్షుడు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ వీరస్వామి, డాక్టర్ సంజీవ్, కేడీసీ రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ కవిత, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
04 Oct 2026 20:18:10
వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో :
అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
