- District News
- Nalgonda
- వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులను అధికారులు స్వీకరించాలి.
వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులను అధికారులు స్వీకరించాలి.
ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.
ప్రభుత్వ అధికారులు స్వీకరిస్తున్న పెన్షన్ల దరఖాస్తుల్లో వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులను కూడా తప్పనిసరిగా స్వీకరించాలని 'ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ' వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఆసరా కోసం ఎంతోమంది వయోవృద్ధులు ఎదురుచూస్తున్నారని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం కల్పించాలన్నారు. ప్రస్తుతం అధికారులు చేపడుతున్న పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో వృద్ధాప్య పెన్షన్లను మినహాయించకుండా, వారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి వృద్ధునికి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఎస్
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 11:01:13
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
