ఘనంగా స్వర్గీయ మంత్రి సునీల్ 57వ జయంతి వేడుకలు

Published On
ఘనంగా స్వర్గీయ మంత్రి సునీల్ 57వ జయంతి వేడుకలు

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.

బ్రాహ్మణ బంధువు, శ్రేయోభిలాషి నిరంతరం బ్రాహ్మణ అభ్యున్నతిని కోరుకునే స్వర్గీయ మంత్రి సునీల్  57వ జయంతి నాగోల్ బండ్లగూడలోని వారి నివాసంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య, శ్రీ వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి మాతృమూర్తి  సమక్షంలో నిర్వహించి, మంత్రి సునీల్  చేసిన సేవలను అందరూ  కొనియాడి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణ రావు, ప్రధాన కార్యదర్శి కానాల శ్యాంసుందర్రావు, ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగారావు, కోశాధికారి ఊరే ప్రసాదరావు, సహకోశాధికారి గూడ రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి దేవులపల్లి అశోక్ కుమార్, ప్రచార కార్యదర్శి గూడా జయరాం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంప రామారావు శర్మ, జిల్లా కార్యదర్శి రవికిరణ్, సునీల్  మాతృమూర్తి   లీలాబాయి , సొంటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం  ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 
        కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి, 
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్