నల్లగొండలో ప్రారంభమైన మనోరమ హోటల్

Published On
నల్లగొండలో ప్రారంభమైన మనోరమ హోటల్

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.


పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మనోరమ హోటల్ నేడు ప్రారంభమైంది. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే లక్ష్యంతో హోటల్‌నుIMG-20261013-WA0046 ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నల్లగొండకు వచ్చే సందర్శకులకు రుచికరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు మనోరమ హోటల్‌ను ఏర్పాటు చేశారు. నాణ్యత, రుచి, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.హోటల్ ప్రారంభంతో స్థానికులకు మరో మంచి ఆహార కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మనోరమ హోటల్ ప్రజల ఆదరణ పొందుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్