మూడవ డివిజన్ శేషమ్మ గూడెం కు చెందిన పేర్ల శరత్ ప్రమాదవశాత్తు మృతి. 

మృతదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి, పదివేల ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

Published On
మూడవ డివిజన్ శేషమ్మ గూడెం కు చెందిన పేర్ల శరత్ ప్రమాదవశాత్తు మృతి. 

 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.


నల్లగొండ నగరపాలక సంస్థ మూడవ డివిజన్ పరిధిలో శేషమ్మ గూడెం చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల శరత్ IMG-20261004-WA0047కుమార్  ఈ నెల 1  నాడు నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులో ముధు మాణిక్యం పారుగంత కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినాడు. అట్టి మృతదేహాన్ని ఆదివారం శేషమ్మ గూడెం వారి నివాసం వద్ద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు 10,000. రూ ఆర్థిక సహాయాన్ని అందజేసిననారు. ఇట్టి కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , స్థానిక కార్పొరేటర్ పేర్ల మల్లీశ్వరి- చంద్ర, జేరిపోతుల సైదులు, పేర్ల సతీష్ కుమార్,పేర్ల గోవర్థన్ ,పేర్ల హుస్సేన్, శేఖర్, బొంగరాల సైదులు, పేర్ల గిరి, నాగరాజు  చెడుబుద్ది రామచంద్ర, కార్తీక్ సంజయ్,  పండు, తేజ, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి! గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
        కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్ 
బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!