- District News
- Nalgonda
- ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.
ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి.
మీరు నిజాయితీగా పని చేయండి మీ సమస్యలు నేను పరిష్కరిస్తా. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
చౌటుప్పల్ పట్టణంలోని గాంధీ పార్క్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని చైర్మన్, ధర్మ కర్తలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అభినందించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి
ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు
పూర్ణకుంభం వేదమంత్రాలతో స్వాగతం పలికారు
దేవుడి విషయంలో నిజాయితీగా పని చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు.. మీరు నిజాయితీగా పని చేయండి మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు.
Tags:
About The Author
Related Posts
Latest News
14 Aug 2026 14:32:15
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 14 : కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతూ
