- District News
- Nalgonda
- బిజెపి విద్వేశ వైఖరి దేశానికి ప్రమాదకరం.
బిజెపి విద్వేశ వైఖరి దేశానికి ప్రమాదకరం.
నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల ఉత్తరాఖండ్ లోని హల్ద్వాని పట్టణంలోని రాంలీలా మైదానంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో సభలో మాట్లాడారు.ఆ రాష్ట్రంలోని మసీదులు, దేవాలయాలు, చిన్న చిన్న దుకాణుల సముదాయ బాధితుల పక్షాన నిలబడి బిజెపి వైఖరిని తప్పుబడుతూ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు.అయితే బిజెపి రాంలీలా మైదానాన్ని శుద్ధీకరణ పేరుతో పాలతో నీళ్లతో శుభ్ర పరిచారు. ఇది BJP యొక్క "మనువాద" విభజన విద్వేషాన్ని తెలియజేస్తుంది. 80 సంవత్సరాల స్వాతంత్రం భారతదేశంలో ఇంకా ఇలాంటి కులమత విద్వేషాలను రెచ్చగొట్టడం బిజెపి సంకుచిత వైఖరిని తెలియజేస్తుంది. రాజ్యాంగం పై నమ్మకం లేని బీజేపీ మోడీ అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏఐసిసి, టిపిసిసి పిలుపుమేరకు నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ నుండి డిఇఓ ఆఫీస్ ముందు ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సత్యాగ్రహ ర్యాలీ నీ నిర్వహించారు. బిజెపి కి వ్యతిరేకంగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, మండల అధ్యక్షులు చింత ధనుంజయ్, ఎడ్ల ప్రవీణ్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ముంతాజ్ అలీ,జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ రెడ్డి,పోసిరెడ్డి సంతోష్ రెడ్డి దొండ రమేష్,జిల్లా కార్యదర్శులు చర్లపల్లి గౌతమ్,దంనూరి అశోక్,మూచపోతుల శ్రీనివాస్,మధు ప్రసాద్, కాటం వెంకన్న,వేముల గోపీనాథ్,వవిల్ల దేవదాస్,జమ్మూ అశోక్, తోటకూరి పరశురాములు, కుర్పాటి గణేష్, గుడిపల్లి మహేశ్, బోడ అరుణ్,మట్టపల్లి నాగరాజు,బలం మహేష్, ఎండి అజీజ్, ఎండి ఫిరోజ్ ఖాన్,మధసు నరసింహ, బింగీ మహేష్,గోలి అరవింద్,నాగార్జున, బోడ విజయ్, సూర ఆంజనేయులు,కత్తుల గణేష్, అనిల్ కుమార్,పులెంల సందీప్,రాజు, కేసని రాజు, కంపసాటి శ్రీనివాస్ యాదవ్,యాదగిరి, మల్లేష్, రాజేశ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
