నారాయణ హై స్కూల్ లో ఘనంగా ఆషాడ మాసం బోనాల వేడుకలు

Published On
నారాయణ హై స్కూల్ లో ఘనంగా ఆషాడ మాసం బోనాల వేడుకలు

 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఆగస్టు 7 (లోకల్ గైడ్ ) :

ఆషాడ మాసం పురస్కరించుకొని చౌటుప్పల పట్టణ కేంద్రంలోని నారాయణ హై స్కూల్  లో శుక్రవారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాల నడుమ అమ్మవారికి బోనాల ను  సమర్పించారు. ఈ కార్యక్రమంలో చాన్స్ కోఆర్డినేటర్ సునీత , ఈ కిడ్స్ కోఆర్డినేటర్ హర్ష, ఎడి వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేష్, వైస్ ప్రిన్సిపల్ క్రాంతి మాధవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News