- District News
- Nalgonda
- యూరాలజీ సంబంధించిన సమస్యలను అవసరమైన పరీక్షలు నిర్వహించిన రోబోటిక్ విధానంలో చికిత్స.
యూరాలజీ సంబంధించిన సమస్యలను అవసరమైన పరీక్షలు నిర్వహించిన రోబోటిక్ విధానంలో చికిత్స.
యశోద హాస్పిటల్ సోమాజిగూడ డాక్టర్ మధుసూదన్ రెడ్డి
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ యూరాలజీ, ఆండ్రాలజీ మరియు రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ
కిడ్నీ మరియు యూరినరీ స్టోన్స్, ప్రోస్టేట్ సమస్యలు, మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, మూత్రం ఆగిపోవడం వంటి సాధారణ సమస్యల నుంచి క్లిష్టమైన యూరాలజీ సంబంధించిన సమస్యలను అవసరమైన పరీక్షలను నిర్వహించి రోబోటిక్ విధానంలో చికిత్సను అందజేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ నిరంతరం అవసరమైన పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
24 Sep 2026 20:06:26
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బొడ్రాయి సెంటర్‌లో యాదవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
