నల్గొండ  నెగ్జా షోరూమ్ లో సరికొత్త బాలెనో ఘన ఆవిష్కరణ.

Published On
నల్గొండ  నెగ్జా షోరూమ్ లో సరికొత్త బాలెనో ఘన ఆవిష్కరణ.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్ .


 నల్గొండలోని  నెగ్జా (పవన్ మోటార్స్) షోరూమ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ది స్టన్నింగ్ న్యూ బాలెనో" కారును నేడు ఘనంగా ఆవిష్కరించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారుతి సుజుకి నుండి యోగేష్ గుప్తా  -  సి బి హెచ్ ( సౌత్ ఈస్ట్ జోన్ నెగ్జా ,  గణేష్ దత్తు ఆనంద్  - రీజనల్ మేనేజర్,  నెగ్జా మరియు ప్రత్యేక అతిథిగా   కె సితీచ్ కుమార్ - చీఫ్ మేనేజర్, ఎస్బిఐ నల్గొండ  పవన్ మోటార్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి  టి ఎస్ ఎం ప్రతీక్ గుప్తా  కంపెనీ సీసీఓ కె రవి రెడ్డి  వీపీ ఎం రవీందర్ పాల్గొని, నూతన బాలెనో కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి  మాట్లాడుతూ, "నెగ్జా అంటేనే స్టైల్, టెక్నాలజీ, సోఫిస్టికేషన్. ఈ కొత్త బాలెనోలో అత్యాధునిక ఫీచర్లు, ప్రీమియం డిజైన్, భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. నల్గొండ వినియోగదారుల నుండి దీనికి అద్భుతమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాము" అని తెలిపారు. కొత్త బాలెనో డార్క్ బ్లూ / గ్రీన్ షేడ్ లో ఆకర్షణీయంగా ఉండి, చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకకు నెగ్జా సిబ్బంది, వినియోగదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.నూతన బాలెనో టెస్ట్ డ్రైవ్  బుకింగ్స్ నెగ్జా నల్గొండ (పవన్ మోటార్స్) షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని షోరూం మేనేజర్ ఎండీ జానీ పాషా తెలిపాడు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి