నర్సింహారెడ్డి ఘన సన్మానం 

Published On
నర్సింహారెడ్డి ఘన సన్మానం 

నారాయణపేట ఆగస్టు 9:
భారతీయ జనతా పార్టీ మాగనూర్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమితులు అయిన జి. నరసింహ రెడ్డి ని ఆదివారం బిజెపి నాయకులు శాలువా తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజే శారు. ఈ కార్యక్రమం లో ఓబీలాపూర్ సీనియర్ నాయకులు సిరిపే వెంకట య్య, తిమ్మకొల్ల అంజప్ప, ఉప సర్పంచ్ హుస్సేన్ గౌడ్, చెన్నపొల్ల వెంకట్ రెడ్డి, జి బాల్ రెడ్డి, వెంకటే ష్, హిందూపూర్ నాగప్ప, కావాలి తాయప్ప, నాగప్ప, గాలప్ప , కొండయ్య తదిత రులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.నర్సింహారెడ్డి నీ సన్మానించిన నాయకులు
____________________

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు