కార్మిక సంఘాల ఆధ్వర్యంలో "జైలు భరో "

Published On
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో

నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 10: 
     కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ పాలనలో రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిజామాబాదు జిల్లా రైతు, కార్మిక వ్యవసాయ కూలీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం "జైలు భరో " నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతు, కార్మిక, వ్యవసాయ కూలీ సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో చేపట్టినట్లు సి ఐ టి యూ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...