- District News
- శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ
జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 5వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి అన్న ప్రసాద దాతలు. సల్లాది కిషన్, సిరిమల్లె అనిల్, చిదురాల బాబురావు,ఆ గణనాథుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు పొందే విధంగా ఆయన కరుణ,కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.కమిటీ సభ్యులు 1) గౌరవ అధ్యక్షులు: వడ్నల లింగమూర్తి
2) అధ్యక్షులు: గట్టు రమేశ్
3) ఉపాధ్యక్షులు: చిదిరలా బాబురావు
4) కోశాధికారి: కోయలకర్ శేషు విరాట్ జీ
5) ప్రధాన కార్యదర్శి: గుధినేని త్రయంబకేశ్
6) సహాయ కార్యదర్శులు:
1) ఆకుల నరేష్
2) గోగికర్ శివాజి
3) కొత్తపల్లి సత్తయ్య
7) ఆర్గనైజర్: చెల్లోజు నవీన్ చారి
8) ముఖ్య సలహా దారులు: ఎర్రమళ్ళ సుధాకర్, దుబాయ్ శ్రీనువాస్, ఆకుల శ్రీనివాస్,ఎనగందుల సుధాకర్, మిల్ట్రీ ప్రవీణ్, రోకాటి మురళి, గట్టు కిరణ్,
కార్యవర్గ సభ్యులు, మామిడాల శంకర్, బాలదే యోగేష్ కట్కూరి మహేష్,సిరిమల్లె అనిల్ బొల్లం నరేష్, నార్ల సాయి, బొల్లం కార్తీక్, సాయబోయిన సాయి, రమేష్,
