- District News
- జిల్లా నలుమూలల నుండి మహాధర్నాకు తరలిన పి ఆర్ టి యు ఉపాధ్యా యులు
జిల్లా నలుమూలల నుండి మహాధర్నాకు తరలిన పి ఆర్ టి యు ఉపాధ్యా యులు
Published On
By Ram Reddy
నారాయణపేట సెప్టెంబర్ 1:
ప్లకార్డులు ప్రదర్శిస్తూ హైద రాబాదు వైపుకు భారీ సంఖ్యలో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పి.నర్సిం హా రెడ్డి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుఎం.రఘువీర్,ఎం.జనార్ధన్,సత్యనారాయణ రెడ్డి,రమేష్,గోవర్ధన్, నరసింహారెడ్డి,భాస్కర్,సూర్యప్రకాష్, శేఖర్,అజయ్, బలరాం,తిమ్మన్న,గోపాల్ రెడ్డి,బాబు, వెంకటేష్, హరీష్, కిష్టయ్య, లక్ష్మణ్, నవీన్ కుమార్, ముస్తఫా, ప్రకాష్ గౌడ్,అనంతయ్య, వెంకటేష్,బీమేష్,రాజేంద్ర బాబు శ్రీకాంత్,వాణిశ్రీ,, జహీరుద్దీన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు మహిళలు సంధ్య హిందు రాణి సభా సుల్తానా మాధవి శశిరేఖ శ్వేతా, అనిత,హేమలత,తిరుమల,కవిత కళ్యాణి అధిక మొత్తంలో ఉపాధ్యా యులు పాల్గొన్నారు .
ఫోటో రైట్ అప్:1.మహా ధర్నా కు తరలిన పి ఆర్ టి యు ఉపాద్యాయులు
____________________
Tags:
About The Author
Related Posts
Latest News
15 Sep 2026 13:06:16
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు యు. రమేష్
