- District News
- ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్
ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 27:
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాల ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించా రు. ఈ పవిత్రమైన రాఖీ బంధం ద్వారా విద్యార్థు లలో సోదరభావం, ప్రేమ, బాధ్యత వంటి సద్గుణాలు పెంపొందుతాయనీ వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్ఎస్ఎస్ కార్య కర్తలు, బజరంగ్దళ్ సభ్యు లు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్:5.
రక్షా బంధన్ నిర్వహించు కున్న విద్యార్థులు
_____________________
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 18:14:29
రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
