జాతీయ స్థాయిలో పోటీల్లోరాణించిన బుడో ఖాన్ కరాటే విద్యార్థులు

వివిధ కేటగిరీలో మెడల్స్ సాధించిన విద్యార్థులు

అభినందించిన కరాటే మాస్టర్స్
Published On
జాతీయ స్థాయిలో పోటీల్లోరాణించిన బుడో ఖాన్ కరాటే విద్యార్థులు

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

 ఆదివారం హైదరాబాద్లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో షాద్ నగర్ పట్టణంలోని యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ కు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. కటాస్, కుమితే విభాగంలో విద్యార్థులు పాల్గొని బంగారు వెండి పతకాలను సాధించారు. రాష్ట్రంలోని నలువైపుల నుంచి పాల్గొన్న కరాటే విద్యార్థులలో షాద్ నగర్ కు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించడం పట్ల యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు కరాటే మాస్టర్స్ అభినందించారు.

Tags:

About The Author

Latest News