ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవా వేడుకలను జయప్రదం చేయండి:

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్

Published On
ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవా వేడుకలను జయప్రదం చేయండి:

 

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

షాద్ నగర్ నియోజకవర్గం లోని విశ్వభారతి జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్  షాద్నగర్ సమితి ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ గోడ పత్రిక ను ముఖ్య అతిథిగా వొచ్చిన జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్ విడుదల చేశారు, ఈనెల 28,29,30 తేదీలలో హనుమకొండ జిల్లా కేంద్రంగా మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 90వ వార్షికోత్సవ ముగింపు వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ షాద్నగర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం సాయి విద్యార్థులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి