సరస్వతిదేవిగా అమ్మవారికి భక్తుల పూజలు 

పెద్ద ఎల్కిచర్ల లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.

Published On
సరస్వతిదేవిగా అమ్మవారికి భక్తుల పూజలు 

 

 

లోకల్ గైడ్, చౌదరిగూడెం.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పెద్ద ఎలికిచర్ల గ్రామంలో భక్తులు ఘనంగా నిర్వహించారు.ప్రతిష్టించిన అమ్మవారు భక్తులకు సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చింది . దుర్గ మాత దీక్ష చేపట్టిన వారి ఆధ్వర్యంలో భజన కీర్తనలు అలరించాయి.కొలిచిన భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న అమ్మవారి అనుగ్రహముతో భక్తులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో  నిర్వాహకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్