చాకలి ఐలమ్మ  పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని 

మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్ 

Published On
చాకలి ఐలమ్మ  పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని 

 

 

 గండిపేట, సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్):

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలని మాజీ కార్పొరేటర్ బి సాగర్ గౌడ్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అరె మైసమ్మ ఆలయం ఎదుట చాకలి ఐలమ్మ 131వ జయంతి పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ బి సాగర్ గౌడ్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణలో స్త్రీ శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఆమె పోరాట స్ఫూర్తి ఈ తరం యువతకు మార్గదర్శకమని, బలహీన వర్గాల కోసం, సమాజ హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, మనమంతా ఆమె స్ఫూర్తిని అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం  ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 
        కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి, 
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్