- District News
- Ranga Reddy
- గంగన్నగూడెం ప్రభుత్వ పాఠశాలకు కుమ్మరి సంక్షేమ సంఘం చేయూత
గంగన్నగూడెం ప్రభుత్వ పాఠశాలకు కుమ్మరి సంక్షేమ సంఘం చేయూత
రూ.10 వేల ఆర్థిక సాయం.. సౌండ్ బాక్స్, 27 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
Published On
By Ram Reddy
కొందుర్గు
యెల్లయ్య జ్ఞానేశ్వర్ (భాగ్య రామ లక్ష్మి చిట్ ఫండ్) పాఠశాలకు సౌండ్ బాక్స్‌ను బహుకరించారు. కొత్తూరు మండలం కుమ్మరి గూడెం గ్రామానికి చెందిన కుమ్మరి ఆంజనేయులు (అమూల్య సా మిల్) పాఠశాలలోని 27 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష, ఉపాధ్యాయులు మానస, ఆంజనేయులు, షాద్‌నగర్ కుమ్మరి సంక్షేమ సంఘం కో-కన్వీనర్ వైన్స్ అంజయ్య, కోశాధికారి కృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీశైలం, సంఘం సభ్యులు సాయిలు, వెంకటయ్య, ఆటో శ్రీను, వార్డు మెంబర్ రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన దాతలకు ఉపాధ్యాయులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2026 07:32:17
కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
