- District News
- Ranga Reddy
- పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు..
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలలో పాల్గొన్న ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయికల్. . శ్రీనివాస్...
దేవునిబండ తండాలో సర్పంచ్ శ్రీను నాయక్ ఉపసర్పంచ్ శ్యామ్లాల్, పంచాయతీ కార్యదర్శి గీతా, వార్డు సభ్యులు పి జాను, మారు, వాలి, అరుణ, శమంతా, గ్రామ పెద్దలు మోహన్ నాయక్, జగన్ నాయక్, దశరథ్ నాయక్, సుమన్ నాయక్, గోపాల్ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించిన కేతవత్ రంగమ్మ w/o Late భాస్కర్ గార్ల నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం చేయడం జరిగింది...
ఇందిరమ్మ ఇళ్లు అందుతున్నాయని ఆయన తెలిపారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్, సింగిల్విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్ ముదిరాజ్, చౌలపల్లి సర్పంచ్ జంగయ్య, వెంకటరెడ్డిపల్లి సర్పంచ్ రమేష్, చిన్న చిలకమర్రి సర్పంచ్ యాదగిరి, దేవునిపల్లి సర్పంచ్ మల్లేష్, ఎలికట్టమాజీ
ఎంపీటీసీ శ్రీశైలం ముదిరాజ్, సింగిల్విండో డైరెక్టర్లు హైదర్ గౌరీ, వినాయక్ గౌడ్, సీతారాం, చించోడ్ మాజీ ఉప సర్పంచ్ కటికే రాజు, నరేందర్, రఘునాథ్, రానా, రాములు యాదవ్, అనిల్ యాదవ్, యాదయ్య, రాజు, రవీందర్ రెడ్డి, వీరేశ్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
