ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండ..ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

మెరుగైన వైద్యం కొరకు వడ్ల రాజుకి 2.20 లక్షల ఎల్ఓసి అందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

Published On
ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండ..ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

 

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

 నందిగామ మండలం మొదల్ల గూడ గ్రామానికి చెందిన వడ్ల రాజు చారి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఆర్థిక సాయం కోరగా స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు తన సిఫారసు ద్వారా రూ. 2,20,000 ఎల్ఓసిని మొదల్లగుడ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారునికి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కొండంతండగా నిలుస్తున్నారని,తమకు మెరుగని వైద్యం కొరకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముమిడిపల్లి మాజీ ఎంపీటీసీ కాట్న రవీందర్,మొదల్లగూడ ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు, యువకులు జంగయ్య,రమేష్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి,శ్రీధర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి,నరేష్ చారి, భాస్కర్,వినయ్ రెడ్డి,సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
    నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ దివాకర్.టి.ఎస్ ఆకస్మిక పరిశీలన
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్