జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులు

అభినందించిన ప్రిన్సిపాల్ నాగ తులసి వైస్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ

కరాటే మాస్టర్ సాయినాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంపిక
Published On
జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులు

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

 సెప్టెంబర్ 6 న మహారాష్ట్రలోని మై హెయిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగే జాతీయస్థాయి కరాటే పోటీలకు షాద్ నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్ సాయినాథ్ యాదవ్ మీడియాకు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఢిల్లీ వరల్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగ తులసి, వైస్ ప్రిన్సిపాల్ వెంకట్ కృష్ణ స్కూల్ కరాటే మాస్టర్ సాయినాథ్ యాదవ్ అభినందించారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి తమ గెలుపుతో పాఠశాలకు కరాటే మాస్టర్ కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థులు కరాటే మాస్టర్ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News