- District News
- Warangal
- కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారుల బతుకులతో ఆటలాడుతోంది: ఇనుముల రవీందర్
కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారుల బతుకులతో ఆటలాడుతోంది: ఇనుముల రవీందర్
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్14
(లోకల్ గైడ్ న్యూస్):
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సాంస్కృతిక సారధిలో 1,000 ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళాకారుల సంఘం నాయకులతో చర్చలు జరపకపోతే, 33 జిల్లాల కళాకారులతో కలిసి 'చలో రవీంద్ర భారతి' ముట్టడితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
ఉప అధ్యక్షులు
వరికొలు రాజేందర్
ప్రధాన కార్య దర్శి
జన్ను కుమార్
మట్టెడ కవిత
మధు చారి
నక్క సుమన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
14 Sep 2026 19:49:54
గణేష్ ప్రతిష్టలో ఇరువర్గాల మధ్య ఘర్షణ -పోలీసుల రంగ ప్రవేశం. సంఘటన పై భక్తుల అసంతృప్తి.
