దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...

షాద్ నగర్ నియోజక వర్గం ఎస్సీ సెల్ ఛైర్మన్ గా ,జంగారి రవి.. నియామకం..*   *ఫరూఖ్ నగర్,కొందుర్గ్,కొత్తూరు కేశంపేట్.నందిగామ,కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుల ఎంపిక పూర్తి..

ఎమ్మెల్యే శంకరన్న ఆశీస్సులతో పార్టీకి ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తాం
Published On
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం....   షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...

 

 

లోకల్ గైడ్ న్యూస్ 01 కొందుర్గ్..

 

నియోజక వర్గం లోని కాంగ్రెస్ పార్టీ. అధిష్టానం,సమన్వయ కర్తలు ఆరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నియోజక వర్గం బహుజన నేత ,బాధేపల్లి సిద్దార్థ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ లో దళితుల అభ్యున్నతికి ప్రత్యేక భాగమైన కాంగ్రెస్ ఎస్సీ సెల్ కు సమర్ధవంతమైన నాయకుల  ఎంపికను నేడు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తాలూకా సమన్వయ కమిటీ కన్వీనర్ పి రఘు నాయక్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్  బసవేశ్వర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాయ్ కల్ శ్రీనివాస్,కొగురి పురుషోత్తం రెడ్డి, జాకరం చంద్ర శేఖర్, అన్మగల్ల రమేష్ , కుమార స్వామి గౌడ్, ఏళ్లరం శేఖర్ రెడ్డి ,టౌన్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, జాండగూడెం సుదర్శన్ గౌడ్,తదితరులు హాజయ్యారు మొదటిగా ఎస్సీ సెల్  తాలూకా మాజీ అధ్యక్షుడు కరోళ్ళ సురేందర్ ఎస్సీ సెల్ నాయకుడు జాంగారి రవి పేరును ప్రతిపాదించారు ఇందుకు ఆరు మండలాల ఎస్సీ సెల్ నాయకులు జాంగారి రవి కి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా అందరి ఏకభిప్రాయం తో షాద్ నగర్ తాలూకా కాంగ్రేస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు గా ఫరూక్ నగర్ మండలం వెల్ జర్ల గ్రామనికి చెందిన కాంగ్రేస్ పార్టీ యువ నాయకులు జాంగారి రవి  ఎన్నికయ్యారు అలాగే 
ఎస్సీ సెల్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుల ను ప్రకటించారు
ఫరూఖ్ నగర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా చిన్నచినొల్ల శివ కుమార్,కేశంపేట్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులుగా గొపని భిమయ్య 
కొత్తూరు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా పెంటనోళ్ళ ఆంజనేయులు కోందుర్గ్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గా మల్లని యాదయ్యచెరుకుపల్లి సర్పంచ్,
నందిగామ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా గునుగుర్తి రాజశేఖర్ 
ఎంపిక అయ్యారు ఈ సందర్బంగా  జాంగారి రవి మాట్లాడుతూ షాద్ నగర్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ విభా గాన్ని  పటిష్ఠం గా తయారు చేస్తానని అన్నారు,నాపైన నమ్మకం ఉంచి ,నాకు చిన్న వయస్సులో కాంగ్రేస్ పార్టీ ఎస్సి సెల్ తాలూకా అధ్యక్షులు అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరన్న కు, కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు ఎస్సీ విభాగం జిల్లా చైర్మెన్ శ్రీధర్ తాలూకా సమన్వయ కమిటీ కన్వీనర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కు, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులులకు, సింగిల్ విండో చైర్మెన్లకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుకు, ప్రజా ప్రతినిధులకు, ఎస్సీ విభాగం నాయకులకు, ఎస్సీ సెల్ మండల మాజీ అధ్యక్షులు కు,కార్యకర్తలకు, జాంగారి రవి కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  కోగురి పురుషోత్తం రెడ్డి,రాయ్ కల్ శ్రీనివాస్,  జాకారం చంద్ర శేఖర్, టౌన్ అధ్యక్షు లు  నల్లమోని శ్రీధర్, ఎస్సీ సెల్ సీనియర్ నేత బాధేపల్లి సిద్దార్థ,  ఎస్సీ సెల్ తాలూకా అధ్యక్షుడు కరోల్ల  సురేందర్,పెంజర్ల గ్రామ సర్పంచ్ ఎరోళ్ళ జగన్, అప్పారెడ్డి గూడ గ్రామ సర్పంచ్ చిన్నంతగారి మల్లేష్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు శివ కుమార్, గోపాని భీమయ్య, మల్లని యాదయ్య, గునుగుర్తి రాజశేఖర్, పెంట నోళ్ళ ఆంజనేయులు, ఎస్సీ సెల్ టౌన్ మాజీ అధ్యక్షుడు సింగాపాగ అనిల్ కుమార్, నేతలు కరోల్ల యాదయ్య, జాంగారి జంగయ్య,నల్ల నర్సింహులు, గడ్డం జంగయ్య, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గుండె రాణి, అప్పరెడ్డి గూడ కృష్ణ,ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన