- District News
- సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
Published On
By Ram Reddy
చర్ల మండలానికి చెందిన సీనియర్ నాయకులు కోటేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ నూతన గృహప్రవేశం ఆ కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. నూతన గృహం సుఖశాంతులకు నిలయంగా, సిరిసంపదలకు ఆలవాలంగా నిలవాలని, కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Oct 2026 20:17:15
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం గున్ముకుల గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
