గురువులను సన్మానించిన విద్యార్థులు 

Published On
గురువులను సన్మానించిన విద్యార్థులు 

నారాయణపేట సెప్టెంబర్ 5:

నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పదో తరగతి విద్యార్థులు పాఠశాలలోని ఉపాధ్యా యులకు శాలువా కప్పి పెన్ను బహుకరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభా కాంక్షలు తెలుపుతూ వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ వసంత రావు, అమీనా,హెచ్. నర్సింహా, సునీల్ రెడ్డి, రోహన్, సురేందర్ గౌడ్, రాధా కిషన్, రాహుల్, శివ అమర్, హరీష్, సురేష్, మనీలా, వనిత, ఉమ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.సన్మానం పొందిన ఉపాద్యాయులు
____________________

Tags:

About The Author

Latest News

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.  జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
        శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ):  జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు