- District News
- స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి ఘన నివాళులు
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి ఘన నివాళులు
ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణ రావు
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 20 (లోకల్ గైడ్)
స్వర్గీయ మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వవిప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పట్టణ, మండలం అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
