- District News
- Khammam
- ఆత్కూర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న, గ్రామ సర్పంచ్ కంభంపాటి స్వాతి జగన్
ఆత్కూర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న, గ్రామ సర్పంచ్ కంభంపాటి స్వాతి జగన్
Published On
By Ram Reddy
మధిర మండలం ఆత్కూర్, గ్రామంలో నవశకం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ యొక్క వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ కంభంపాటి స్వాతి జగన్ , వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో నవ శకం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల రమేష్ మరియు మాజీ సర్పంచ్, అబ్బూరి సంధ్యారాణి రామకృష్ణ , ఉప సర్పంచ్ శంకర్రావు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
06 Sep 2026 11:30:34
సర్వే పల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళులు అర్పించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం.
