ప్రజా పాలన కాదు  ప్రతికార పాలన

మాజీ ఎమ్మెల్యే ధ్యాసం వినయ్ భాస్కర్...వెల్లడి

Published On
ప్రజా పాలన కాదు  ప్రతికార పాలన

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,ఆగస్టు18
(లోకల్ గైడ్ న్యూస్)

మెడికల్ కాలేజ్ ముందు తెలంగాణ ఉద్యమకారులు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఓర్వలేక అధికారులతో రాత్రికి రాత్రి కూలగొట్టించారు.
నిరసన తెలియజేస్తుంటే ఎక్కడికి అక్కడ నిర్బంధిస్తున్నారు. 
ఒకప్పుడు నక్సలైట్లను ఇంటరాగేషన్ చేసినట్టు ఇప్పుడు బి ఆర్ ఎస్ నాయకులను చేస్తున్నారు.
ఉద్యమ నేత కేసీఆర్ పిలుపుమేరకు ఉద్యమాలు చేశాం. 
ఏదేమైనా పాటికే ప్రజల సమస్యలపై ఉద్యమం చేస్తాం. పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు కానీ ప్రజల మనసుల నుండి ఆయనను దూరం చేయలేరు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం ... పెన్షన్ ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారు. 
ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తీసుకువస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త నిర్బంధాలతో మమ్మల్ని ఆపలేరని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే ధ్యాసం వినయ్ భాస్కర్ ఆరోపించారు.

Tags:

About The Author

Latest News

బాల్య వివాహాల రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ కె. హైమావతి బాల్య వివాహాల రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ కె. హైమావతి
బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే సత్వర చర్యలు. పాఠశాలల్లో బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలి.
సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. 
ప్రజా పాలన కాదు  ప్రతికార పాలన
సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం.
గురుకులాన్ని ఏటూరునాగారం తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన... ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్..
రుద్రారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ
ఆమనగల్లులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు