- District News
- Warangal
- మహిళా కారాగారంలో సంక్షేమ దినోత్సవ వేడుకలు
మహిళా కారాగారంలో సంక్షేమ దినోత్సవ వేడుకలు
Published On
By Ram Reddy
నర్సంపేట,లోకల్ గైడ్ అక్టోబర్ 02:
కార్యక్రమానికి నర్సంపేట కోర్టు న్యాయమూర్తులు ప్రతీక్ సిహాగ్, మహమ్మద్ యూసఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖైదీలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. మంచి ప్రవర్తనతో సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Oct 2026 21:05:03
కారేపల్లి, అక్టోబర్ 12 (లోకల్ గైడ్ న్యూస్):
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ గోవిందుతండాకు చెందిన బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి
