ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు

రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఈశ్వర్ నాయక్ ఎన్నిక

Published On
ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు

 

 

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

 రవీందర్ నాయక్ నగర్, ఫలక్ నామా, హైదరాబాద్ ఠాను నాయక్ బంగారం ఉత్సవాల పేరుతో జరిగిన రాష్ట్ర మహా సభలులో జయప్రదంగా ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి ఎం ధర్మనాయక్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ
కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడాలి తీర్మానాన్ని ఆమోదించారు. 
-కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలుకు కార్యాచరణ ప్రకటించాలని లేకపోతే రాష్ట్ర వ్యాపిత ఐక్య ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.- పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, మైదాన ప్రాంత గిరిజనులకు ఐదు ఐ టి డి ఏ లను ఏర్పాటు చేయాలని, మూడు గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1500 కోట్లను కేటాయించాలని,ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని, గిరిజన బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, లంబాడి భాషకు గుర్తించి ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని మరో 6 గిరిజన సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. 

50 మంది తో నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

రాష్ట్ర అధ్యక్షునిగా ఎం ధర్మనాయక్ రాస కార్యదర్శిగా శ్రీరామ్ నాయకులు ఎన్నుకున్నారు 
రాష్ట్ర మహాసభలో సంఘీభావంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ మహాసభలో స్వభారత సందేశాన్ని ఇచ్చారు.IMG-20261012-WA0017

Tags:

About The Author

Latest News

గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం! గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం!
        కారేపల్లి, అక్టోబర్ 12 (లోకల్ గైడ్ న్యూస్): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ గోవిందుతండాకు చెందిన బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి
హకీంపేట్ బాధితుడిని మిషన్ హాస్పిటల్లో  పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి వాక్‌ ఇన్‌ అడ్మిషన్లు
ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు
గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క