#Draft: Add Your Title

Published On
#Draft: Add Your Title

 లోకల్ గైడ్

 పత్రికా సంపాదకుడు, సాహితీవేత్త డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

 తెలంగాణ నేల సంస్కృతి, భాష, సాహిత్య వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కలాన్ని ఆయుధంగా మలుచుకుని సామాజిక చైతన్యాన్ని రగిలించిన రామానుజరావు గారు, పత్రికా రంగంలో విలువలకు, సాహిత్యంలో ప్రమాణాలకు, స్వాభిమానానికి పెద్దపీట వేశారని కొనియాడారు.

 

Tags:

About The Author

Latest News