- District News
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 (లోకల్ గైడ్)
సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకాన్ని నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారు ఆగస్టు (15) నుండి పెన్షన్లు ఇచ్చేందుకుగాను 11th వార్డులో అర్హులైనవారి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి ఫార్మ్స్ నింప్పుతున్న మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ కల్వల శంకరమ్మ ఓదేలు మున్సిపల్ సిబ్బంది.
నోట్: పెన్షన్ కు అర్హులు ఎవరెవరు అంటే ఒంటరి మహిళలు , వికలాంగులు పుట్టుకతో అంగవైకల్యం కలిగినవారు, గీతా కార్మికులు, నేత కార్మికులు మాత్రమే అర్హులు. వృద్దులకు మాత్రం తర్వాత ఇవ్వబడును దయచేసి ప్రజలు గమనించగలరు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Aug 2026 15:44:38
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 (లోకల్ గైడ్)కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దతించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న
