- District News
- తాయమ్మ దేవికి ఆషాడ పూజలు
తాయమ్మ దేవికి ఆషాడ పూజలు
ఆదివారం ఆషాడ మాసం శుభ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజ కార్యక్రమాలు ఆలయ పూజారి నిర్వహిం చారు.
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 9:
నారాయణపేట పట్టణంలో ని గాంధీనగర్ వీధిలో వెలి సిన తాయమ్మ దేవి మంది రంలో ఆదివారం ఆషాడ మాసం శుభ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజ కార్యక్రమాలు ఆలయ పూజారి నిర్వహిం చారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు కుంకు మ అర్చనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్య క్షులు సత్య యాదవ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మహా మంగళహారతి చేపట్టి మహా నైవేద్యం నివేదన చేశారు అనంతరం భక్తుల కు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సత్య యాదవ్ ను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గాంధీనగర్ చేనేత కార్మికు ల సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సేవాదళ్, యువకులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.,పూజలు నిర్వహించిన భక్తులు
______________________
Tags:
About The Author
Related Posts
Latest News
23 Aug 2026 21:27:17
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
