డిప్యూటీ తహసిల్దార్ డోలి సంధ్య కుటుంబాన్ని పరామర్శించిన......

డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్......

Published On
డిప్యూటీ తహసిల్దార్ డోలి సంధ్య కుటుంబాన్ని పరామర్శించిన......

 లోకల్ గైడ్ సెప్టెంబర్ 13 మహబూబాబాద్ 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో మోసం చేసిన తేజావత్ శ్యామ్ వలన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న డోలి సంధ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ , నిందితుడికి సత్వరమే శిక్ష పడేలా న్యాయపరంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు,మొదటి నుండి వారి పోరాటానికి డిఎస్ఎఫ్ఐ వెన్నంటి ఉందని గుర్తు చేశారు.....

న్యాయం జరిగే వరకు డిఎస్ఎఫ్ఐ వారికి అండగా నిలుస్తుంది అన్నారు....!
 ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు గూగులోతు సూర్య ప్రకాష్,భూక్యా శ్రీకాంత్,బానోత్ దేవేందర్,శివ వర్మ,రమేష్, మల్లం వంశీ,కొప్పుల కిరణ్,సంతోష్, తరుణ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News