ఫరూక్ నగర్ మండలం లోని కందివనం గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. 

మండల అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ నూతన కమిటీ సభ్యులందరికి నియామక పత్రం అందజేత...

గ్రామ కమిటీ అధ్యక్షులుగా జె హిరు నాయక్ ఎంపిక...  మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు నర్సింలు గౌడ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు...
Published On
 ఫరూక్ నగర్ మండలం లోని కందివనం గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. 

పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, PACS ఛైర్మన్, సర్పంచులు మరియు మండల కమిటీ సభ్యులు....

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ కమిటీలు ఎవరు బలవంతం మీద కాకుండా, స్వయాన ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు, మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్ణయించిన వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవడం జరిగిందనీ ఆయన అన్నారు.
పార్టీకి పని చేసుకుంటూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయని, మరియు పార్టీ బలోపేతమే మన యొక్క ప్రధాన ధ్యేయమని, అందరినీ కలుపుకుంటూ విభేదాలకు పోకుండా పార్టీని ముందుండి నడపాలని గ్రామ కమిటీ అధ్యక్షులు హీరు నాయక్కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఫరూక్ నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్, ఎలికట్ట మాజీ ఎంపీటీసీ శ్రీశైలం ముదిరాజ్, సదుల ఆంజనేయులు, కమ్మదనం నవీన్, ఎన్. పుల్లారెడ్డి, బుడ్డ నర్సింహ, భరత్ రెడ్డి, భరత్, రఘునాథ్, రామకృష్ణ, జి.యాదయ్య, కె. యాదయ్య,   లక్ష్మయ్య, బాబా, మున్నా, జె.రాజు, శ్రీదర్ రెడ్డి, జంగయ్య, మల్లేష్, నరేష్, ఎ.అఖిల్ గౌడ్, డి.యాదగిరి, జె. సురేష్ గౌడ్, జి. శ్రీను, ఇ. రాజు, పి. శ్రీనివాస్, కే. హనుమంతు, పి. ప్రవీణ్, నర్సింలు, కే. యాదగిరి, ఎస్. మోహన్, సి. పెంటయ్య, కే. యాదయ్య, సి. చంద్రయ్య, పి. యాదయ్య, జి. ఆంజనేయులు, పి భాను ప్రకాష్, పి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు....

Tags:

About The Author

Latest News