టి సి ఎస్ సహకారంతో లయన్స్ క్లబ్ 'అన్నదానం' 

Published On
టి సి ఎస్ సహకారంతో లయన్స్ క్లబ్ 'అన్నదానం' 

నారాయణపేట, ఆగస్టు 17 :

మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో లయ న్స్ క్లబ్ ఆఫ్ నారాయ ణపేట ఆధ్వర్యం లో  ఏడాది పాటు నిర్వహి స్తున్న విల్స్ అండ్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నారాయణపేట టి సి ఎస్ సహకారంతో నారాయణపే ట పట్టణంలోని సత్యనారా యణ చౌరస్తా లో 49 వ రోజు బాటసా రులకు లయ న్స్  క్లబ్ అధ్య క్షులు రవి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 350 మందికి అన్నదానం చేశారు.ఈ సందర్భంగా టి సి ఎస్ సభ్యులు  వారు మాట్లాడుతూ  పట్టణానికి వివిధ పనుల కోసం వచ్చిన వారికి,పేదల ఆకలి తీర్చ డం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని అందుకు తన వంతు సహకారం అందిస్తా నని అన్నారు. ఈ సంద ర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షు డు రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో అవసరమైన వారికి అండ గా నిలవడం  సామాజిక బాధ్యతగా భావిస్తూ,లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్య క్రమాలు కొనసాగిస్తు న్నామని తెలిపారు.ఈ కార్యక్ర మంలో లయన్స్ క్లబ్ సభ్యులు హరినారాయ ణభటాడ్,భీమ్ చందర్ గౌడ్,ఆంజనేయులు,చక్రవర్తి,కృష్ణమూర్తి,కన్నా జగదీష్, శ్రీనివాస్ లాహో టి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.అన్నదానం చేస్తున్న లైన్స్ క్లబ్ సభ్యులు 
_____________________

Tags:

About The Author

Latest News

సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం. సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.    16వ శతాబ్దం నాటి  విప్లవ యోధుడు సర్దార్ పాపన్న స్ఫూర్తితో కలుగీత కార్మికుల హక్కుల రక్షణకై పోరాడుదామని *తెలంగాణ...
గురుకులాన్ని ఏటూరునాగారం తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన... ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్..
రుద్రారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ
ఆమనగల్లులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
గుండారంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కారేపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో ముఖాముఖి