- District News
- తిమ్మాజి పల్లి తండా లో సోలార్ లైట్ల ఏర్పాటు
తిమ్మాజి పల్లి తండా లో సోలార్ లైట్ల ఏర్పాటు
రాయికల్ టోల్ ప్లాజా వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
టోల్ ప్లాజా యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
గ్రామ ప్రజల భద్రత, రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు మరియు ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో, గ్రామ సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ అభ్యర్థన మేరకు ఈ సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కడియాలకుంట తాండా గ్రామ పంచాయతీ మరియు గ్రామ ప్రజల తరఫున రాయికల్ టోల్ ప్లాజా యాజమాన్యానికి సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమానికి సహకరిస్తున్న రాయికల్ టోల్ ప్లాజా వారి సేవలను గ్రామ పంచాయతీ తరఫున అభినందించారు.
రాజు నాయక్ చౌహాన్
సర్పంచ్
కడియాలకుంట తాండా గ్రామ పంచాయతీ
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2026 07:32:17
కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
