జాటోత్ లచ్చిరాం  పార్థివ దేహానికి నివాళులర్పించిన కేసముద్రం మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్. 

Published On
జాటోత్ లచ్చిరాం  పార్థివ దేహానికి నివాళులర్పించిన కేసముద్రం మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్. 

 

 లోకల్ గైడ్ ఆగస్టు 23 కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం 
 ఏఎంసీ చైర్మన్ గంట కేసముద్రం మండల  బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు జాటోత్ హరీష్ నాయక్ తండ్రి,1వ వార్డ్ కౌన్సిలర్ జాటోత్ సుజాత మామ జాటోత్ లచ్చిరాం నాయక్ అనారోగ్యంతో మృతి చెందిగా వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఏఎంసి చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్. 
ఈ పరామర్శలో మండల మాజీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,నీలం దుర్గేష్,రావుల మురళి, బానోత్ వెంకన్న,ముజ్జు గుజ్జునూరి బాబురావు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News