- District News
- Khammam
- ఎన్ఎస్ఎస్ఆధ్వర్యంలో ప్రభుత్వజూనియర్ కళాశాల మధిర ఏక్ పెడ్ మాకే నామ్ 2వరోజుప్రోగ్రాం
ఎన్ఎస్ఎస్ఆధ్వర్యంలో ప్రభుత్వజూనియర్ కళాశాల మధిర ఏక్ పెడ్ మాకే నామ్ 2వరోజుప్రోగ్రాం
Published On
By Ram Reddy
మధిర, సెప్టెంబర్,22: లోకల్ గైడ్:
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం లో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ ఖమ్మం ఆదేశాల మేర మేరకు “ఏక్ పెడ్ మా కే నామ్” 2 వ రోజు* కార్యక్రమం
ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమాన్ని రెండవ రోజు కూడా ఉత్సాహంగా నిర్వహించారు.
విద్యార్థులు మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిపేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ ఎస్ ఎస్ బి.తౌరియా అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు.
Tags:
About The Author
Related Posts
Latest News
22 Sep 2026 17:39:38
జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 9వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాత:- మెట్టు సురేష్,వందన, దుబ్బాక బాలయ్య, పద్మ,
